తెలంగాణ వెబ్ న్యూస్;ఓ నాయుడు పోలవరం పై మోసం చేస్తే... మరో నాయుడు ప్రత్యేక హోదాపై మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులను ఉద్దేశించి ఆరోపించారు.శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ లో ఎన్నిసార్లు భూసేకరణ బిల్లు ప్రవేశ పెట్టిన అన్ని సార్లు తాము వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతికేరించాలని టీడీపీ,టీఆర్ ఎస్ లకు ఆయన సూచించారు.
No comments:
Post a Comment