All meadia

 

Monday, 6 April 2015

తాగునీటి కష్టాలు లేకుండా చూడాలని కలెక్టర్లను అదేశించిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు • కలెక్టర్లతో విడియో కాన్పరెన్సు • వేసవి తాగునీటి ప్రణాళిక, ఉపాధి హమీ పథకం పై సమీక్ష రాష్ర్టంలో విద్యుత్ కోతలు లేనందున ప్రజలకి ఈ వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు అదేశాంచారు. తెలంగాణలో విద్యుత్ సరఫరా పెరిగిందని, ప్రభుత్వం ఇప్పటికే 2015 వేసవి తాగునీటి సమస్యల నివారణ ప్రణాళిక ద్వారా 263 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని, వీటిని పూర్తిగా ఉపయోగించుకోవాలని మంత్రి కలెక్టర్లను కోరారు. ఈ నిధులు సరిపోకుంటే మరిన్ని అదనపు నిధులు ఇస్తామని కానీ ఏ ఒక్క గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. గ్రామాల్లతో తాగునీటి సరఫరా జరుగుతున్న తీరు మీద ప్రతిరోజు నివేధికలు తెప్పించుకుని పర్యవేక్షణ చేయాలని అదేశించారు. జిల్లా అర్ డబ్యూ యస్ యంత్రాగంతో సమన్వయం చేసుకుంటూ... తాగునీటి సరఫరా చేయాలన్నారు. ప్రయివేటు బోరు భావులకి గతంలో ఉపయోగించుకున్నందుకు చెల్లించాల్సినా బకాయిలుంటే వేంటనే చెల్లింస్తామన్నారు. అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను ఉపయోగ

.

No comments:

Post a Comment