All meadia

 

Tuesday, 7 April 2015

నేడు టీపీసీసీ ముఖ్యనేతలు

తెలంగాణ వెబ్ న్యూస్;భూసేకరణ చట్టంలో మార్పులను నిరసిస్తూ అఖిల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19నదిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగనున్న భారీ ప్రదర్శనకు తెలంగాణ నుంచి పెద్దఎత్తున రైతులను,కార్యకర్తలను తరలించాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.దీనిపై మంగళవారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్ లో ముఖ్యనేతలు సమావేశం కానున్నారు.

No comments:

Post a Comment