తెలంగాణ వెబ్ న్యూస్;రాయలసీమకు వైఎస్ జగన్ అన్యాయం చేస్తున్నాడని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.శుక్రవారం తెలుగుగంగ ప్రాజెక్టును మంత్రి పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.పట్టిసీమపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
No comments:
Post a Comment