All meadia

 

Tuesday, 7 April 2015

తేది-07-05-2015 పత్రికా ప్రకటన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, అర్ డబ్యూయస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కె.తారకరామారావు  ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలు, చేపట్టిన పథకాలపై సుదీర్ష సమీక్ష  హజరైనా శాఖాధిపతులు  ప్రతి పథకానికి, కార్యక్రమానికి జిల్లాల వారీగా. ప్రతి నెల లక్ష్యాలు నిర్ధేశించుకోవాలని అధేశం  నిర్ధేశిత లక్ష్యాలను అందుకోవాల్సిన భాద్యత అదికారులదే  కలెక్టర్ల సమావేశానికి పూర్తి సమాచారంతో సిధ్దంగా ఉండాలి  శాఖల వారీగా ప్రాధాన్యతాంశాలను గుర్తించి జిల్లా యంత్రాంగానికి అందించాలని శాఖాధిపతులను అదేశించిన మంత్రి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు నూతనోత్సాహంతో పనిచేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ రోజు సచివాలయంలో తాను నిర్వహిస్తున్న శాఖాధిపతులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అయా శాఖల్లో ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహిచారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, పంచాయితీరాజ్ రోడ్ల బలోపేతం, అసరా పించన్ల, జాతీయా ఉపాధి హమీ పథకాల మీద అయా శాఖాధిపతుల నుంచి

.

No comments:

Post a Comment