తెలంగాణ వెబ్ న్యూస్;ప్రధాని నరేంద్ర మోదీని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయిద్ కలిశారు.జమ్ముకాశ్మీర్ రాష్ట్ర పరిస్థితులపై వివరించాల్సిందిగా మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దిల్లీలోని ప్రధాని కార్యలయంలో ఆయనతో సమావేశమయ్యారు.ప్రస్తుతం తమ రాష్ట్ర పరిస్థితిని ఆయనకు వివరించారు.ఇటీవల జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల,పోలీసుల మరణాలు,శాంతి భద్రతల పరిరక్షణ,వరదలు తదితర విషయాల పై చర్చించారు.ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత మోదీతో ఇది తొలి సమావేశం
No comments:
Post a Comment