All meadia

 

Wednesday, 8 April 2015

లక్షణంగా దొరికిపోయాడు..

తెలంగాణ వెబ్ న్యూస్;ప్రభుత్వ అధికారుల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.ఒక సంఘటన మరువక ముందేమరో ఘటన వినిపిస్తోంది.ఎటు చూసినా అవినీతి పరులే.ఎందుకిలా పాల్పడుతున్నారో ఉవరికీ అర్థం కాలేదు.తాజాగా కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐగా విధులు నిర్వర్తిస్తున్న  పెద్దయ్య బుధవారం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.ఈ కేసుకు సంబంధించి ఇంకా  పూర్తి వివరాలు తెలియరాలేదు.ప్రభుత్వం  ఇచ్చే వేతనాలు చాలవా? అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు.

No comments:

Post a Comment