తెలంగాణ వెబ్ న్యూస్;ఏపీ ప్రభుత్వం ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై పోరాడకపోవడం అనుమానాలకు తావిస్తోందని డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.రాజధాని నిర్మాణాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఆయన విమర్శించారు.చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడితే తాము మద్దతిస్తామన్నారు.
No comments:
Post a Comment