All meadia

 

Sunday, 5 April 2015

న్యాయవ్యవస్థ పై ప్రజలకు అత్యంత విశ్వాసం ఉంది;ప్రధాని మోదీ

తెలంగాణ వెబ్ న్యూస్;న్యాయవ్యవస్థ పై ప్రజలకు అత్యంత విశ్వాసం ఉందని ప్రధాని మోదీ అన్నారు.దిల్లీలో ఏర్పాటు చేసిన హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రుల సదస్సు ప్రధాని అధ్యక్షతన ప్రారంభమైంది.

No comments:

Post a Comment