All meadia

 

Sunday, 5 April 2015

గవర్నర్ నరసింహన్ ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ వెబ్ న్యూస్;రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భేటీ ముగిసింది.ఆదివారం రాజ్ భవన్ లో సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కలిసి పలు అంశాలపై చర్చించారు.

No comments:

Post a Comment