All meadia

 

Monday, 6 April 2015

పోలవరం ప్రాజెక్టు తెలుగువారి హక్కు

తెలంగాణ వెబ్ న్యూస్;పోలవరం ప్రాజెక్టు తెలుగు వారి హక్కు..నాటుగేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.సోమవారం జిల్లాలోని యడ్లపాడులో సుంగధద్రవ్యాల పార్క్ ప్రారంభోత్వవంలో చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి లిఫ్ట్ ద్వారా పట్టిసీమకు నీటిని సరఫరా చేయనున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment