తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు ఉపాధి పొందేందుకు వీలుగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాకంర్ల గ్రామీణ ,ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ(ఏపీబైరెడ్) సంచాలకులు ఎం కృష్ణారావు ఏప్రిల్ 2న ఒక ప్రకటనలో తెలిపారు.పదోతరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు ఈ నెల ఏడో తేదీ నుంచి వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.18 నుంచి 30 సంవత్సరాలలోపు నిరుద్యోగులు,చదువు మానేసినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment