All meadia

 

Tuesday, 7 April 2015

ఆంధ్రా ఆస్తులు,బ్యాంకులపై దాడి చేస్తాం

తెలంగాణ వెబ్ న్యూస్;చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం తమిళనాడుకు చెందిన కూలీలను ఎన్ కౌంటర్ చేయడం పై తమిళ పార్టీలు భగ్గుమన్నాయి.తమిళనాడులో ఉన్న ఆంధ్రా హోటళ్లు,బ్యాంకులు,ఆస్తులపై దాడులు చేస్తామని నామ్ తమిళర్ కచ్చి హెచ్చరించింది.దీంతో చేన్నైలో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారి ఆస్తులు,సంస్థలకు తమిళనాడు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.చేన్నైలోని ఆంధ్రా క్లబ్ ను మూసివేశారు.కూలీల మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎండీఎంకే నేత వైగో డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని తమిళనాడు కాంగ్రెస్ నేత ఇలంగోవన్ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment