తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు విడిపోయామా అని మూడేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు బాధపడతారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు.దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.తెలంగాణ రోడ్డు ట్యాక్స్ పై గవర్నర్ ఏమీ చేయలేకపోయారని,అందుకే కోర్టును ఆశ్రయించామని కేఈ పేర్కొన్నారు.
No comments:
Post a Comment