All meadia

 

Wednesday, 8 April 2015

మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?

తెలంగాణ వెబ్ న్యూస్;పట్టిసీమ ప్రాజెక్టు  ఏడాది లోగా పూర్తి చేయకపోతే నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ప్రశ్నించారు.ఈంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతుల జీవితానలు దుర్భరం చేస్తోందని ఆయన అన్నారు.బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..రుణమాఫీ పై రైతులు తమ గోడు చెప్పుకోవాలంటే పక్క రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని  ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment