తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణలో విధులు నిర్వర్తిస్తూ,తమ సొంత రాష్ట్రానికి వెళ్తామంటున్న టీచర్లను వెంటనే ఆంధ్రాకు పంపాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.తెలంగాణ డీఎస్సీ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో గురువారం దిల్ సుఖ్ నగర్ లో నిర్వహించిన అఖిలపక్ష సమివేశంలో ఆయన పాల్గొన్నారు,ఆంధ్రాకు చెందిన ఏడు వేల మంది టీచర్లను బదిలీచేస్తే..తెలంగాణ బిడ్డలతో ఆ ఖాళీలను భర్తీ చేయవచ్చని సూచించారు.
No comments:
Post a Comment