తెలంగాణ వెబ్ న్యూస్;బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పాలన సాగిస్తామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు బరోసా ఇవ్వలేకపోతోంది.అప్పుల బాధ భరించలేక రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.అన్నదాతకు ఆత్మ స్థైర్యం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతోంది.గురువారం ఒక్కరోజే కరీంనగర్ లో ఇద్దరు రైతులు చేనులోనే ప్రాణాలు తీసుకున్నారు.
No comments:
Post a Comment