తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ సీఎం కేసీఆర్ కుమానవత్వం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.బాగ్ లింగంపల్లిలో రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ..రైతుల ఆత్మహత్యల పై సీఎం కేసీఆర్ నుంచి కనీస స్పందన కూడా లేదన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని గాలికొదిలేశారని చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు.భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా మే 14 న తెలంగాణ వ్యాప్తంగా జైల్ భరో నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment