All meadia

 

Friday, 3 April 2015

04-04-2015 చంద్ర గ్రహణం సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. గ్రహణ స్పర్శాకాల సమయం మధ్యాహ్నం 3-47 నిమి||, అంత్యకాల సమయంసాయంత్రం 7.15 నిమి|| వరకు. గ్రహణమధ్యకాలం సాయంత్రం 5.31 నిమిషాలకు, చంద్రగ్రహణ పుణ్యకాలం 3 గంటల 27 నిమిషాల 42 సెకన్లు. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు నుంచి, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుంచి ఆహారం తినకూడదు. చిన్నపిల్లలు, ముసలివారు, రోగులు మాత్రం గంట ముందు నుంచి ఆహారం తినడం నిషిద్ధం. ఉదయం 9 గంటలలోపు పూజాదులు ముగించుకుని భోజనం చేయాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినండి. తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణసమయానికి ఆహారం అరిగిపోవాలి/ జీర్ణమవ్వాలి, కడపు ఖాళీగా ఉండాలి. ఇంట్లో ఉన్న పచ్చళ్ళ మీద, ఇతర ఆహార పదార్ధాల మీద దర్భలు వేయండి. అన్నం, కూర, పప్పు మొదలైన ఆహార పదార్ధాలు ఏవీ మిగిల్చకండి. గ్రహణసమయంలో ఆహారం స్వీకరించకండి.జైపూర్ లో జంతు ప్రదర్శనశాలలో జంతువులకు గ్రహణ సమయంలో మాంసం పెట్టి పరీక్షలు నిర్వహించారు. గ్రహణసమయంలో కౄరజంతువులు కూడా ఆహారం ముట్టుకోలేదు. #గ్రహణం తర్వాత తలస్నానం తప్పక చేయండి. గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు గర్భస్థ శిశువుకు మంచివికావు. అందువల్ల గర్భిణీ స్త్రీలు గ్రహణ

.

No comments:

Post a Comment