తెలంగాణ వెబ్ న్యూస్;దోచుకుని పోతున్న వారిని కాల్చేందుకు కాకపోతే..అసలు పోలీసులకు ఆయుధాలుండి ఉపయోగం ఏంటని మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఎర్రచందనం ఏపీ రాష్ట్ర సంపద అని,దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా విలువ చేసే ఎర్ర చందనం తరలిపోయిందని ఆయన తెలిపారు.శేషాచలం ఎన్ కౌంటర్ విషయాన్ని ప్రస్తావిస్తూ...పోలీసులు,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినది మంచిపనేనని ఆయన అన్నారు.
No comments:
Post a Comment