కాలకర్మ సిద్దాంతం
పక్షి సజీవంగా ఉన్నప్పుడు,చీమలు దాని ఆహారం.
అదే పక్షి మరణిస్తే,అది చీమలకు ఆహారం.
కాలము,పరిస్థితులు ఎప్పుడైనా మారతాయి.
జీవితంలో ఎవరినీ కించపరచవద్దు,బాధ పెట్టవద్దు.
గుర్తుంచుకో !ఈ రోజు నువ్వు బలంగా ఉన్నా,
నీ కన్నా కాలం బలీయమైనదని.
ఒక వృక్షం,కోట్లకొలది అగ్గిపుల్లల తయారీకి ఉపకరిస్తుంది.
కానీ...ఒక్క అగ్గిపుల్ల కోట్లకొద్ది వృక్షాలను కాల్చివేస్తుంది.
కాబట్టి,మంచి కోరండి,
మంచి చేయండి.

No comments:
Post a Comment