All meadia

 

Wednesday, 26 November 2014

సనత్నగర్ హనుమాన్ ఆలయంలో...అయ్యప్ప సాములకు 60 రోజుల పాటు ఉచిత భోజనం

సనత్నగర్  హనుమాన్ ఆలయంలో...అయ్యప్ప సాములకు 60 రోజుల పాటు ఉచిత భోజన వసతిని కలిపించారు. జనవరి 14 వరకు రోజు మధాహ్నం భోజనం ఉంటుందని నిరువాహకులు ఎ.సురేష్, అంజనేయులు యాదవ్ లు తెలిపారు.


.
.

No comments:

Post a Comment