వచ్చే నాలుడేళ్లలో గా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చెప్పారు.నదుల అనుసంధానాన్ని స్వాగతిస్తూ..ఈ విషయంలో ఆవధ్రప్రదేశ్ .దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.హిమాలయాల నుంచి కావేరీ వరకు నదులను అనుసంధానిస్తే దేశంలో కరవు,వరదలు ఉండవని,సర్యావరణం పరంగా సురక్షితంగా ఉంటుందని అన్నారు.
No comments:
Post a Comment