తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; మైక్రోసాప్ట్ కంపెనీ లుమియా 535 ని విడుదల చేసింది. డ్యూయల్ సిమ్, ధర 9,199 ఈ ఫోన్ ఈ నెల 28 నుంచి అందుబాటులోకి రానుందని మైక్రో సాప్ట్ కంపెని పేర్కొంది. ఇది విండౌస్స్ 8.1 సపోర్టింగ్ చేస్తుంది. 540x960 పిక్సెల్స్, రిజల్యూషన్ 220ppi ఒక పిక్సెల్ సాంద్రత ఒక 5 అంగులాల ఐపిఎస్ ఎల్ సిడి కలిగి ఉంది. లుమియా 535 1జిబి ర్యామ్, క్వాడ్ కోర్ 128 జిబి వరకు వాడుకోవచ్చు. అంతర్గత మెమోరి 8 జిబి ఉంది. ఫ్లాష్ లైట్ ఉంది. ఐదు మెగా పిక్సెల్ కెమెరా ఉంది
No comments:
Post a Comment