హైదారాబాద్;ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రాంతాలకు అతీతుడని తెలంగాణతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు.శనివారం హైదారాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...ఎన్టీఆర్ పేరుపై రాజకీయాలు చేయడంతగదని ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్లకు హితవు పలకారు.తెలంగాణ సీఎం కేసీఆర్,అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ,సీఎల్పీ నాయకుడు జానారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అన్న సంగతి మోత్కుపల్లి ఈ సందర్బంగా గుర్తు చేశారు.
No comments:
Post a Comment