All meadia

 

Monday, 24 November 2014

జపాన్ అభివృద్ది స్ఫూర్తిదాయకం ;ఏపీ సీఎం చంద్రబాబు

తెలంగాణ వెబ్, న్యూస్ ;జపాన్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఒసాకాలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను సందర్శించింది. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ అధ్యక్షుడు  మసాయి హషీమటోతో సమావేశమయ్యారు.

No comments:

Post a Comment