All meadia

 

Thursday, 20 November 2014

నదుల అనుసంధానం

డిల్లీ; నదుల అనుసంధానం పై డిల్లీలోని విజాన్ భవన్ జల్ మంథన్ సదస్సు ప్రారంభమైంది.సదస్సుకు హాజరైన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొన్ని దేశాలు సముద్రపు నీటిని తాగునీటిగా మారుస్తున్నాయన్నారు. నదుల అనుసంధానంపై ఎప్పట్నుంచో చర్చ జరుగుతోందని,నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానం అవసరమని పేర్కొన్నారు.ఈ సారి ఏపీలో 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు.

No comments:

Post a Comment