హైదారాబాద్;తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబమే అసెంబ్లీని నడిపిస్తోందని టీటీడీపీ శసనసభ పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఎద్దేవా చేశారు.శుక్రవారం ఎర్రబెల్లి అసెంబ్లీలో మాట్లాడుతూ...అసెంబ్లీలో మాట్లాకుండా అధికార పక్షం తమ గొంతు నొక్కేస్తుందని ఆయన ఆరోపించారు.సీఎం కేసీఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని విమస్షించారు.
No comments:
Post a Comment