All meadia

 

Monday, 24 November 2014

కేంద్ర మాజీమంత్రి మురళీదేవరా కన్నుమూత

తెలంగాణ వెబ్,న్యూస్;మాజీ కేంద్ర మంత్రి ,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముురళీదేవరా (77) ఈ రోజు  తెల్లవారుజామున  కన్ను మూశారు.ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.

No comments:

Post a Comment