All meadia

 

Saturday, 15 November 2014

బండారు దత్తాత్రేయ కాదు..బంగారు దత్తాత్రేయ;సీఎం కేసీఆర్

హైదారాబాద్;కేంద్ర మంత్రి దత్తాత్రేయ బండారు దత్తాత్రేయకాదని,తెలంగాణకు బంగారు దత్తాత్రేయ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. దత్తాత్రేయకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌరసన్మాన కార్యక్రమంలో కేసిఆర్ మాట్లాడుతూ ..కేంద్రంలో తెలంగాణ మనిషి లేడన్న వెలితి దత్తాత్రేయ వల్ల తీరిందని అన్నారు.తెలంగాణ రాష్ర్ట తొలి కేంద్రమంత్రిగా దత్తాత్రేయ పేరు చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు.అలయ్ బలయ్ పేరుతో పార్టీలకు అతీతంగా అందరనీ  ఒకే వేదిక పైకి తీసుకొచ్చిన ఘనత దత్తాత్రేయకు దక్కుతుందన్నారు.

No comments:

Post a Comment