telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Friday, 21 November 2014
ఏపీలో జూనియర్ వైద్యుల సమ్మె ప్రారంభం
హైదారాబాద్;ఆంధ్రప్రదేశ్ జూనియర్ వైద్యుల శనివారం ఉదయం నుంచి సమ్మెప్రారంభించారు.రాష్ర్టంలోని బోధనాసుపత్రుల వద్ద జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు.అత్యవసర సేవలు మినహా అన్నివైద్య సేవలను నిలిపివేశారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment