All meadia

 

Sunday, 23 November 2014

మహిళ గొంతుకోసి పరారైన దుండగుడు

తెలంగాణ వెబ్,న్యూస్;రంగారెడ్డి జిల్లా షాపూరనగర్ మార్కెట్ లో మహిళపై దుండగుడు కత్తితో మహిళ గొంతుకోసి పరారయ్యాడు.తీవ్రంగా  గాయపడిన మహిళను ఆసుప్రతికి తరలించి  చికిత్స అందిస్తున్నారు.

No comments:

Post a Comment