హైదరాబాద్;తెలంగాణలోని అన్ని హౌసింగ్ సొసైటీలు,వక్ఫ్ భూములు కబ్జాపై విచారణకు సభసంఘం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.ఎంఐఎం శసనసభాపక్షనేత అక్బరుద్దీన్ లేవనెత్తిన వక్ఫ్ భూములు ,సొసైటీల్లో అక్రమాల అంశంపై సీఎం మాట్లాడుతూ... సొసైటీల్లో అక్రమాలు జరిగాయనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
No comments:
Post a Comment