All meadia

 

Saturday, 15 November 2014

పాము కోసం కొంపను కూల్చేసుకన్నారు

తుర్కపల్లి; పాము కోసం ఇంటినే కూలగొట్టారు ఓ దంపతులు .నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ముల్కపల్లికి  చెందిన గుండె బోయినచంద్రయ్య,మంజుల దంపతులది పెంకుటిల్లు.ఇంట్లోకి కొంత కాలం క్రితం నాగుపాము వచ్చి చేరింది.ఇంటి చూరులోని  ఎలుకలను తింటూ అక్కడే తిష్టవేసింది.అప్పుడప్పుడు దూలాల మీద తిరుగుతూ కనపడటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.చిన్న అలికిడి అయితే చాలు ప్రాణభయంతో వణికిపోయేవారు.

No comments:

Post a Comment