All meadia

 

Wednesday, 26 November 2014

గ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలు- పంచాయితీరాజ్ శాఖా మంత్రి కె. తారక రామారావు-రోడ్ల నాణ్యత తగ్గితే కాంట్రాక్టర్లు, అదికారుల పై కఠిన చర్యలు- కాంట్రాక్ట్ ల గడువు పొడగింపు ఏట్టి పరిస్ధితుల్లోనూ ఉండదు- నీర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయకుంటే జరిమానాలు తప్పవుగ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలని పంచాయితీరాజ్ శాఖా మంత్రి కె. తారక రామారావు అన్నారు. గ్రామీణా ప్రాంతాలు పట్టనాలతో సమానంగా అబివృధ్ది చేందాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమని అందుకే గ్రామీణ ప్రాంత రహదారులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఏన్నడు లేని విధం అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నిధుల కేటాయింపే కాకుండా పనుల అప్రూవల్స్ సైతం ఒక పద్దతి ప్రకారం చేశామని, అన్ని నియోజక వర్గాలకి సమాన ప్రాధాన్యతను, స్దానిక అవసరాలను బట్టి ఇచ్చామని మంత్రి తెలిపారు. మెత్తం రాష్ర్టంలోని బిటి రోడ్లను బలోపేతం చేసేందుకు ఐదు సంవత్సరాల ప్రణాళిక తమ వద్ద ఉందని మంత్రి తెలిపారు. ఇందులో బాగంగా మెదటి ఏడాది 12006 కీలో మీటర్ల బిటి రోడ్ల రెనెవల్స్ ను మంజూరు చేస్తు జీవో ఇచ్చామని మంత్రి తెలియజేశారు. ఈ రోజు పంచాయితీరాజ్ ఇ

.

No comments:

Post a Comment