All meadia

 

Sunday, 30 November 2014

యూసుఫ్ గూడలో స్వెచ్చ భారత్ నిర్వహఇంచిన ఇంజనీరింగ్ విద్యార్థులు

యూసుఫ్ గూడలో స్వెచ్చ భారత్ నిర్వహించిన ఫర్ ధ చేంజ్ సంస్థ ప్రతినిధులు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; యువత సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటున్నారని ఫర్ ద చేంజ్ సంస్థ అధ్యక్షుడు సంతోష్ అన్నారు. ఆదివారం యూసుఫ్ గూడలోని ఫర్ ద ఛేంజ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు స్వచ్చ భారత్ లో భాగంగా  రోడ్లపై ఉన్న చెత్తను తొలగించారు. సంస్థ ఆధ్వర్యంలో త్వరలో వృద్దుల కోసం  పలు సేవా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫర్ ద ఛేంజ్ ఉపాధ్యక్షుడు బాలరాజు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 


No comments:

Post a Comment