తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; హబీబ్ ఫాతిమా నగర్ ఫేజ్ 1 లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మను జూబ్లీహిల్స్ మాజీ శాసన సభ్యులు పి.విష్ణువర్ధన్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భవాణి శంకర్, బాబూఖాన్ తదితరులు పాల్గొన్నారు
రహ్మత్ నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ సన్మానిస్తున్న జూబ్లీహిల్స్ మాజీ శాసన సభ్యులు పి.విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాబుఖాన్, భవాని శంకర్ తదితరులు
No comments:
Post a Comment