All meadia

 

Friday, 28 November 2014

ఆత్మత్యాగాల వల్లే రాష్ర్టం సాధించుకున్నాం;కిషన్ రెడ్డి

హైదరాబాద్;యువత ఆత్మత్యాగాలవల్లే తెలంగాణ రాష్ర్టం సాధించుకున్నామని ఆ రాష్ర్ట భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై ఆయన శాసనసభలో మాట్లాడుతూ ...ఉద్యమంలో ఉద్యోగులు ,విద్యార్థులు సహాసకల జనులు పాల్గొన్నారని ,అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కనీసం భాజపాను ఆహ్వానించలేదని అన్నారు.

No comments:

Post a Comment