హైదారాబాద్; జూనియర్ వైద్యులు సమ్మె48 గంటల్లో విరమించేలా చర్యలు చేపట్టాలని హైదారాబాద్ హైకోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది,వారి న్యాయమైన డిమాండ్లనుపరిష్కంచాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం సూచించింది విద్యార్ధి
వైద్యుల సమ్మె చట్ట విరుద్ధమైందంటూ వాఖలైన వ్యాజ్యం పై విచారణ జరిపి తీర్పు వెలువరించిన కోర్టు...వారి సమ్మె మాత్రం చట్టవిరుద్ధమ్తెందేనంటూ తీర్పులో పేర్కొంది.
No comments:
Post a Comment