All meadia

 

Monday, 24 November 2014

రాష్ర్ట వ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం ;కేటీఆర్

హైదరాబాద్;తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సభాపతి మధుసూదానాచారి పశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా నూతన  పారిశ్రామిక విధానంపై పలువురు సభ్యులు ప్రశ్నలు సాధించారు.ఐటీ,పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ..విద్యుత్ సమస్య పై దీర్ఘకాలిక ప్రణాలికలతో  ముందుకెళ్లున్నట్లు  చెప్పారు.

No comments:

Post a Comment