All meadia

 

Saturday, 29 November 2014

ఈ నెల 30న హోటల్ మినర్వ ఎస్ డి రోడ్ సికింద్రబాద్ లో యునియన్ ఫర్ ఐటీఈఎస్ పై సదస్సు....


  • హోటల్ మినర్వకు  ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు కానున్నారు. 
  • యుఎన్ఐ గ్లోబల్ యూనియన్ ఐటీ ఎంప్లాయిస్... 
  • ఐటీ రంగం ఉద్యోగులకు బరోసా...

టిఎస్సార్ ప్రసాద్ తదితరులు....

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: యూనియన్ ఆఫ్ ఐటీఈఎస్ ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ కి సహాయ సహాకారాలు అందించడానికి ముందు ఉంటుందని సంస్థ జనరల్ సెక్రెటరీ కార్తీక్ శేఖర్ అన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మూర్తి, త్యాగరాజన్, వందన, రాజేంద్ర, టిఎస్ ఆర్ ప్రసాధ్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment