All meadia

 

Monday, 24 November 2014

ప్రభుత్వం ఎమేల్యేల హక్కులను కాలరాస్తోంది.

తెలంగాణ వెబ్,న్యూస్;సభలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ పార్టీ ఎమ్మేల్యేల హక్కులను కాలరాస్తోందని టీడీపీ ఎమ్మేల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు.టీడీఎల్పీ  నేత ఎర్రబెల్లి  దయాకరరావు వినతిపత్రం సమర్పించారు.బీఏసీ సమావేశానికి టీడీపీ తరపున ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడం దురదృష్టకరమన్నారు.

No comments:

Post a Comment