All meadia

 

Sunday, 23 November 2014

ఎన్టీఆర్ పై వివాదమొద్దు

  • విభజన జరిగినా తెలుగువారంతా కలసి ఉండాలి. 
  • తెదేపాను దెబ్బతీయాలని  తెరాస ప్రభుత్వం చూస్తోంది. 
  • మోత్కుపల్లి నిరసన దీక్షలో చంద్రబాబు
తెలంగాణ వెబ్,న్యూస్;రాష్ర్ట విభజన భౌతికంగా జరిగినా ... తెలుగువారంతా కలసి ఉండాలి కానీ ప్రతి రోజు ఏదో ఒక విధంగా తెదేపాను దెబ్బతీయాలని తెరాస ప్రభుత్వం చూస్తోంది.శాసనసభ జరుగుతున్న తీరు చూశా చాలా బాధ కలిగింది.

No comments:

Post a Comment