తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బేగంపేటలోని హోటల్ గ్రీన్ పార్కులో కళ్యాన్ బంద్ కర్ హైలూమ్ ఎగ్జిభిషన్ ను మంగళవారం షోయబ్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్త కొత్త సిల్క్, గద్వాల్ చీరలు అలరించాయి. ఈ ఎగ్జిబిషన్ లో కొత్త తరానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల నుంచి తయారీదారులచే వారి అనుగుణంగా తయారు చేయడం ఎంతో విశేషమని తెలిపారు.
No comments:
Post a Comment