All meadia

 

Thursday, 20 November 2014

అభివ్రుద్దిలో మహిళల భాగస్వామ్యం

హైదారాబాద్;మహిళలను అభివ్రుద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే తెలుగు దేశం ప్రభుత్వం డ్వాకా సంఘూలు ప్రవేశ పెట్టిందని ఆంద్రప్రదేశ్ ము్క్యమంత్రి ,తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.విజయవాడలో ఏర్పాటు చేసిన తెదేపా విస్ర్తత స్థాయిసమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.వ్రుద్దాప్య, వితంతు,వికలాంగ ఫించన్లు పై గ్రామ స్థాయిలో ఆరుగురితో కమిటీ వేశామని దీంతో అర్హులకే ఫించన్లు మంజూరయ్యాన్నారు.కాంగ్రెస్ హయాంలో 40,50 ఎకరాలు ఉన్నవారు కూడా పించన్లు తీసుకున్నారన్నారు.పించన్లు తీసుకునే వారి వివరాలను ఆన్ లైన్ లో చూసుకోవచ్చని చంద్రబాబు తోలిపారు.

No comments:

Post a Comment