All meadia

 

Sunday, 30 November 2014

హోటల్ మినర్వ ఎస్ డి రోడ్ సికింద్రబాద్ లో యునియన్ ఫర్ ఐటీఈఎస్ పై సదస్సు....

  • హోటల్ మినర్వకు  ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు...
  • యుఎన్ఐ గ్లోబల్ యూనియన్ ఐటీ ఎంప్లాయిస్... 
  • ఐటీ రంగం ఉద్యోగులకు బరోసా...

సంస్థ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సంస్థ ప్రతినిధులు....

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు....


టిఎస్సార్ ప్రసాద్ తదితరులు....

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: యూనియన్ ఆఫ్ ఐటీఈఎస్ ఆధ్వర్యంలో ఐటి ఎంప్లాయిస్ కి సహాయ సహాకారాలు  అందించడానికి తోడు ప్రభుత్వం ఉంటుదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సికింద్రబాద్ లోని హోటల్ మినర్వ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఐటీ రంగానికి మంచి బరోస తెస్తామని అన్నారు. హైదరాబాద్ ఇప్పుడిప్పుడే ఐటీరంగంపైన దృష్టి సాధిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సంజీవరెడ్డి, క్రిష్టోపర్, మిలింద్ నద్కాని, డి.త్యాగరాజన్, ఎండి షఫీ మమ్మల్, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment