తెలంగాణ వెబ్,న్యూస్;జపాన్ పర్యటనలో భాగంగా ఐదోరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హిటాచి గ్రూవ్ జీఎం అకిరా షిముజుతో భేటీ అయ్యారు. ఏపీలో పోర్టుల అభివృద్ధి కి తాము సహకరిస్తామని ఈ సందర్భంగా హిటాచ్ గ్రూవ్ హామీ ఇచ్చింది.తాము పెట్టుబడులు పెడతామని ,రాయితీలు కల్పించాలని కోరారు.
No comments:
Post a Comment