telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Saturday, 22 November 2014
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణం...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్:
తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచియున్నారు. ఈ మేరకు ధర్మదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక దర్శనానిక రెండు గంటల సమయం పడుతోంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment