తెలంగాణ వెబ్,న్యూస్;విధి..ఊహ తెలియని వయసులోనే అమ్మానాన్నలను దూరం చేసింది.అందరూ ఉన్నా అనాథగా మిగిల్చింది.పలకాబలపం పట్టాల్సిన ఆ చిట్టిచేతులతో చీపురు పట్టి పాచిపనులు చేసింది.పొద్దస్తనం పనిచేస్తే మూడుపూటలా పట్టెడన్నం చాలానుకుంది.ఆకలి కోసం ఆ పసిహృదయం క్షోభకు గురైంది.పనిలో కుదుర్చుకున్న యజమానులు చిత్రహింసలకు గురి చేసినా చిలుకలా పంజరంలోనే బందీగా మారింది. బయటికేళ్తే చంపుతానని బెదిరిస్తే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపింది.
No comments:
Post a Comment