All meadia

 

Monday, 24 November 2014

జపాన్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

తెలంగాణ వెబ్,న్యూస్;ఆరురోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  ఈరోజు చేరుకున్నారు.హైదరాబాద్ నుంచి సోమవారం తెల్లవారజమున 18 మంది సభ్యుల బృందతో జపాన్ బయలు దేరి వెళ్లిన ఆయన కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ..అక్కడి నుంచి క్యోటో నగరానికి చురుకున్నారు.

No comments:

Post a Comment